Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన

Follow Udayam on Google
Sreekanth Patel Sep 30, 2026 11:07 AM మహబూబ్‌నగర్General
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన - Udayam
నవాబ్ పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఏర్పాటు చేయనున్న తరగతి గదులను నవాబ్ పేట తహసీల్దార్ శ్రీ సురేష్, మండల విద్యాశాఖాధికారి శ్రీ నాగ్య నాయక్ పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సౌకర్యాలను పరిశీలించి, ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.

Comments

G
Loading comments...