Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు బీజేపీ సన్నాహక సమావేశం

Follow Udayam on Google
MLG Reporter Oct 06, 2026 4:48 PM ములుగుGeneral
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు బీజేపీ సన్నాహక సమావేశం - Udayam
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తాడ్వాయి మండల కేంద్రంలో బీజేపీ సన్నాహక సమావేశం నిర్వహించింది. మండల అధ్యక్షుడు తాళ్లపల్లి లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షురాలు మేడిశెట్టి ఓమ్రా మాట్లాడారు. అర్హులైన పట్టభద్రులను గుర్తించి ఓటరుగా నమోదు చేయించాలని కార్యకర్తలకు సూచించారు.

Comments

G
Loading comments...