Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ

Follow Udayam on Google
Siva Koteswara Rao Sep 29, 2026 1:53 PM గుంటూరుGeneral
పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ - Udayam
‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా ఫిరంగిపురం పంచాయతీ కార్యాలయంలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పట్టాదారు పాసుపుస్తకాలను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భూ రికార్డుల్లో పారదర్శకత తీసుకురావడంతో పాటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పట్టాదారు పాసుపుస్తకాలు అందజేస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...