వార్తలకు తిరిగి వెళ్లండి

పద్మనాభం మండలంలోని గ్రామాల రైతులకు భీమిలి ఎమ్మెల్యే స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో పట్టాదార్ పాస్ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ 13 రకాల భద్రత ప్రమాణాలతో పాస్ పుస్తకాలు అందిస్తున్నామని తెలిపారు. మండలంలో 3,252 పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేశామన్నారు.
వివాదాలకు తావు లేని విధంగా రైతుల ఆమోదంతోనే పాస్ పుస్తకాలను జారీ చేయడం సహా లోపాలను సరి చేస్తున్నామని వివరించారు.
Comments
Loading comments...

