వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండ టీచర్స్ కాలనీలో స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న విద్యార్థిపై వీధి కుక్కలు దాడికి యత్నించాయి. స్థానికులు కుక్కలను తరిమివేయడంతో విద్యార్థి తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు.
ఈ ప్రాంతంలో పాఠశాలలు ఉండటంతో విద్యార్థులు రాకపోకలు సాగిస్తున్నారు.
వీధి కుక్కల బెడదను నియంత్రించి, టీచర్స్ కాలనీలో విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని స్థానికులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
Comments
Loading comments...

