Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండలో ‘తోటబడి’.. హార్టికల్చర్ హబ్‌పై రైతులకు అవగాహన

Follow Udayam on Google
Hafiz Ghouse Sep 29, 2026 3:55 PM కర్నూలుGeneral
పత్తికొండలో ‘తోటబడి’.. హార్టికల్చర్ హబ్‌పై రైతులకు అవగాహన - Udayam
పత్తికొండలో రాయలసీమ హార్టికల్చర్ హబ్‌లో భాగంగా ‘తోటబడి’ నిర్వహించారు. ఉద్యాన అధికారి శ్రీమతి సీరెడ్డి చైతన్య లక్ష్మీ, APMIP MIO ఖాజా బాషా, పాల్గొన్నారు. టమాట సాగు పద్ధతులు, బిందు సేద్యంతో కలిగే లాభాలు, ఫార్మ్‌ పాండ్, వీడ్‌ మ్యాట్‌ పథకాల గురించి వివరించారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్ ప్రాముఖ్యతను వివరించారు. రాయితీ పై డ్రిప్, స్ప్రింక్లర్‌ ఇస్తామని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు.

Comments

G
Loading comments...