వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండ పశువుల సంతకు సోమవారం భారీగా పశువులను అమ్మకానికి తరలిస్తున్నట్లు రైతులు తెలిపారు. వర్షాలు లేక పశుగ్రాసం దొరకకపోవడంతో పశువులను అమ్మాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆలూరు, చిప్పగిరి, ఆస్పరి మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని రైతులు తెలిపారు. తమ ప్రాంతాలను కరవు మండలాలుగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Loading comments...

