వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండ: ముస్లిం స్ట్రీట్‌లోని ఎంపీపీఎస్ ఉర్దూ పాఠశాలలో ఎస్‌ఎంసీ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగాయి. ప్రధానోపాధ్యాయులు ఎం. ఇక్బాల్ హుస్సేన్, ఉపాధ్యాయులు మహబూబ్ బాషా ఎన్నికలను పర్యవేక్షించారు. చైర్మన్‌గా హాఫిజ్ ఎస్. ముహమ్మద్ గౌస్, వైస్ చైర్మన్‌గా ఎస్. షకీలా ఎన్నికయ్యారు.
మౌలిక వసతులు, నాణ్యమైన విద్య, సంక్షేమ ఫలాలు అందేలా, సమష్టిగా ఎన్రోల్మెంట్ పెంచేందుకు కృషి చేస్తామని చైర్మన్ తెలిపారు.
Comments
Loading comments...

