వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని గోల్కొండ హోటల్‌లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, CCI సీఎండీతో పత్తి MSP కొనుగోళ్ల సన్నాహకాలపై సమీక్ష నిర్వహించారు.
కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, మౌలిక వసతులు, రైతులకు MSP ప్రయోజనం అందేలా చర్యలు, కొనుగోళ్లు సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు.
Comments
Loading comments...

