వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో జర్నలిస్టుల సంక్షేమానికి చేసిందేమీ లేదని TUWJ H–143 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతిసాగర్ విమర్శించారు. పటాన్‌చెరు ఐబీ గెస్ట్‌హౌస్‌లో బుధవారం నిర్వహించిన యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
జర్నలిస్టుల సంక్షేమ నిధి, ఆరోగ్య బీమా వంటి పథకాలను తమ యూనియన్ అమలు చేసిందన్నారు. జాతీయ రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు
Comments
Loading comments...

