Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పటాన్‌చెరులో నేటి నుంచి రాష్ట్రస్థాయి కుస్తీ పోటీలు

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 10:35 AM మేడ్చల్ మల్కాజిగిరి General
పటాన్‌చెరులో నేటి నుంచి రాష్ట్రస్థాయి కుస్తీ పోటీలు - Udayam
స్టేట్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి కుస్తీ పోటీలకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో మండల, జిల్లా స్థాయి ఎంపికలు పూర్తయ్యాయి. పటాన్‌చెరులోని మైత్రి మైదానంలో నేడు, రేపు ఈ పోటీలు జరగనున్నాయి. 17 ఏళ్లలోపు బాలబాలికలు పోటీల్లో పాల్గొనేందుకు అర్హులని నిర్వాహకులు తెలిపారు.

Comments

G
Loading comments...