వార్తలకు తిరిగి వెళ్లండి

పటాన్‌చెరు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంగ్లిష్, బీఎస్సీ ఈ-మొబిలిటీ అండ్ బ్యాటరీ, బీకాం బ్యాంకింగ్ ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్ కోర్సులకు గెస్ట్ లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.ప్రవీణ తెలిపారు.
ఈ నెల 21లోగా దరఖాస్తు చేసుకోవాలి. 22న తారా ప్రభుత్వ కళాశాలలో ఇంటర్వ్యూలు. పీజీలో 55 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం మార్కులు ఉండాలి.
Comments
Loading comments...

