Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పటాన్‌చెరు గీతం స్కూల్‌లో జాతీయ ఫార్మకాలజీ దినోత్సవం

Follow Udayam on Google
Ajay Krishna Senior Journalist Aug 19, 2026 7:28 PM సంగారెడ్డిGeneral
పటాన్‌చెరు గీతం స్కూల్‌లో జాతీయ ఫార్మకాలజీ దినోత్సవం - Udayam
పటాన్‌చెరు గీతం స్కూల్‌ ఆఫ్‌ ఫార్మసీ ఆధ్వర్యంలో జాతీయ ఫార్మకాలజీ దినోత్సవాన్ని నిర్వహించారు. సీఎస్‌ఐఆర్‌-ఐఐసీటీ శాస్త్రవేత్త డాక్టర్‌ కృష్ణమూర్తి శ్రీనివాసన్‌ ముఖ్య అతిథిగా హాజరై ఔషధ ఆవిష్కరణలో ఫార్మకాలజీ ప్రాధాన్యతను వివరించారు. ఈ-పోస్టర్‌ పోటీల్లో 120కిపైగా పోస్టర్లు రాగా, విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...