Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పసునూర్ గ్రామం లో గ్రామ సభ.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 01, 2026 5:22 PM జగిత్యాలGeneral
పసునూర్ గ్రామం లో గ్రామ సభ. - Udayam
పసునూర్ గ్రామం లో గ్రామ సర్పంచ్ దాసరి గణేష్,ఎంపీడీఓ నీరజ, ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం ఏల్నినో పరిస్థితుల దృష్ట్యా గ్రామం లో ఇంకుడు గుంతలు,పార్మ్ పండ్స్, రీఛార్జ్ బోరెవెల్స్,మేజిక్ నిర్మించుకోవాలి అని గ్రామ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమం లో భీమారం మండల టెక్నికల్ అసిస్టెంట్ వేణు గ్రామ ఉప సర్పంచ్ తోకల ప్రభాకర్, మాలవత్ రమేష్ నాయక్, దూది రాధా హన్మంత్, కార్యదర్శి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...