Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పసిపాప వైద్య ఖర్చులకు కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సహాయం

Follow Udayam on Google
Raju Sep 28, 2026 7:18 PM నిజామాబాద్General
పసిపాప వైద్య ఖర్చులకు కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సహాయం - Udayam
ఇందూరు జిల్లా పోతంగల్ మండలం జల్లాపల్లి గ్రామానికి చెందిన మంద రాజు, శైలజ దంపతుల పసిపాప అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు, ఎన్ఆర్ఎ కోనేరు శశాంక్ స్పందించారు. పాప వైద్య చికిత్సకు అవసరమైన ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా కోనేరు శశాంక్ మాట్లాడుతూ పాప సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...