Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పశువుల సంతలో గడ్డి టెండర్ నిర్వహణ లేదంటూ వినతి

Follow Udayam on Google
B RAJESH Aug 31, 2026 8:19 PM విజయనగరంGeneral
పశువుల సంతలో గడ్డి టెండర్ నిర్వహణ లేదంటూ వినతి - Udayam
పార్వతీపురం పశువుల సంతలో గడ్డి టెండర్ ఏడేళ్లుగా నిర్వహించకపోవడంతో ప్రభుత్వానికి ఏటా సుమారు రూ.15 లక్షల ఆదాయం నష్టం వాటిల్లుతోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వారు డీఆర్డీఏ పీడీకి వినతిపత్రం అందించారు. ప్రైవేట్ వ్యక్తుల ద్వారా గడ్డి విక్రయాలు, అక్రమ వసూళ్లను అరికట్టి రైతులు, పశువులకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు.

Comments

G
Loading comments...