Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పశువుల దవాఖానకు మోక్షమెప్పుడో?

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 12:49 PM జనగామ General
పశువుల దవాఖానకు మోక్షమెప్పుడో? - Udayam
బచ్చన్నపేట మండలం కొడువాటూర్‌లో పశువుల దవాఖాన నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. కాంట్రాక్టర్‌కు బిల్లులు అందకపోవడమో, అధికారుల నిర్లక్ష్యమో కారణంగా భవనం నిరుపయోగంగా మారింది. భవనం లోపల చెట్లు మొలిచే పరిస్థితి నెలకొంది. అధికారులు వెంటనే స్పందించి బిల్లుల సమస్యను పరిష్కరించి దవాఖానను అందుబాటులోకి తీసుకురావాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...