Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పశువుల డిజిటలైజేషన్ 100 శాతం పూర్తి చేయాలి

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 18, 2026 6:31 PM నాగర్ కర్నూల్General
పశువుల డిజిటలైజేషన్ 100 శాతం పూర్తి చేయాలి - Udayam
నాగర్ కర్నూల్ జిల్లాలోని అన్ని పశువులు, ఇతర జంతువుల వివరాలను ఆన్‌లైన్‌లో 100 శాతం నమోదు చేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. ఆయన చాంబర్లో శుక్రవారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 31,06,607 పశువులు, ఇతర జంతువులు ఉండగా ఇప్పటివరకు 78 శాతం వివరాల డిజిటలైజేషన్ పూర్తయిందని అధికారులు తెలిపారు. మిగిలిన వివరాలను వేగంగా, తప్పులు లేకుండా నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు.

Comments

G
Loading comments...