Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పశువుల ఆసుపత్రి వద్ద ఖాళీ సీసాలు

Follow Udayam on Google
Kiran Oct 01, 2026 10:09 AM నిజామాబాద్General
పశువుల ఆసుపత్రి వద్ద ఖాళీ సీసాలు - Udayam
నవీపేట్‌ మండలం కోస్లీలోని పశువుల ఆసుపత్రి సమీపంలో ఖాళీ బీర్‌ సీసాలు పడేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి పరిసరాల్లో మద్యం సేవించి సీసాలను అక్కడే వదిలేయడంతో సిబ్బంది, చికిత్స కోసం వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని స్థానికులు కోరారు. ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

Comments

G
Loading comments...