వార్తలకు తిరిగి వెళ్లండి

కోటబొమ్మాలి మండలం నిమ్మాడ పశు వైద్య శాలను డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ చందక నరసింహులు బుధవారం తనిఖీ చేశారు. కృత్రిమ గర్భధారణ వివరాలను పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు
పశుగ్రాస విత్తనాల పంపిణీ, ఆధార్ అప్డేడేట్, పశుభీమా రిజిస్ట్రేషన్లు, పశుగ్రాస సర్వేను వేగవంతం చేయాలని ఆదేశించారు. మందుల నిల్వలు, రికార్డులను పరిశీలించి సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డాక్టర్ ఎల్.కిరణ్ కుమార్ పాల్గొన్నారు
Comments
Loading comments...

