వార్తలకు తిరిగి వెళ్లండి

ప.గో జిల్లాలో గడిచిన 24 గంటల్లో 1708.6 మి.మీ వర్షపాతం నమోదైంది. తణుకులో అత్యధికంగా 116.2 మి.మీ, అత్తిలిలో అత్యల్పంగా 38.6 మి.మీ వాన కురిసింది.
జిల్లా సగటు వర్షపాతం 85.4 మి.మీగా అధికారులు లెక్క తేల్చారు. ఎడతెరిపి లేని వానలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
Comments
Loading comments...

