వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమడెల్టా పరిధిలోని సాగునీటి కాల్వలకు 3,506 క్యూసెక్కుల సాగు నీటిని అధికారులు ఆదివారం విడుదల చేశారు.
రేవేంద్రపాడు లాకుల నుంచి బ్యాంక్ కెనాలు 814 క్యూసెక్కులు, హైలెవెల్ ఛానల్ 126, ఈస్ట్ ఛానల్ 282, వెస్ట్ ఛానల్ 102, కొమ్మమూరు కెనాల్ 930, నిజాంపట్నం ఛానలు 250 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
Comments
Loading comments...

