Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రయోగాలకు సమయం లేదు: శుభ్‌మన్‌ గిల్

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 11:21 AM జాతీయంక్రీడలు
ప్రయోగాలకు సమయం లేదు: శుభ్‌మన్‌ గిల్ - Udayam
వచ్చే వన్డే ప్రపంచ కప్‌ నాటికి ప్రయోగాలు చేయడానికి ఎక్కువ సమయం లేదని, అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరూ రాబోయే సిరీస్‌ల్లోనూ ఆడతారని భారత కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్ స్పష్టం చేశారు. సీనియర్లు రోహిత్, విరాట్, రాహుల్ అద్భుతమైన ఫామ్‌లో ఉండటం జట్టుకు పెద్ద సానుకూలాంశమని పేర్కొంటూ, త్వరలో జరగనున్న న్యూజిలాండ్ పర్యటనపై దృష్టి పెట్టామని తెలిపారు.

Comments

G
Loading comments...