వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ నిషేధిత 22 ఎ జాబితా నుంచి ప్రయివేట్ భూములు ఇళ్ళు సర్వే నంబర్స్ తొలగించడం చేయండి అని సెంటర్ ఫర్ లి బర్టీ చైర్మన్ మాజీ డీజీపీ ఎ బీ వెంకటేశ్వర రావు డిమాండ్ చేశారు.
విశాఖ లోని బాధితులు సమక్షంలో ఆయన జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమం లో మురళి నగర్ మర్రిపాలెం మధుర వాడ అక్కిరెడ్డి పాలెం తదితర కాలనీ ప్రజలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

