వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి పట్టణంలోని సంకల్ప విద్యాపీఠ్ పాఠశాలలో అటవీ శాఖ ఆధ్వర్యంలో జరిగిన వనమహోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు.
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని, నాటిన మొక్కలను సంరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు
Comments
Loading comments...

