Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: MLA బండారి లక్ష్మారెడ్డి

Follow Udayam on Google
G,SATHISH Sep 12, 2026 10:17 AM హైదరాబాద్General
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: MLA బండారి లక్ష్మారెడ్డి - Udayam
ఉప్పల్ నియోజకవర్గం సైనిక్‌పూరిలో లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320-H ఆధ్వర్యంలో ‘Eco-Friendly Ganesh – For a Greener Tomorrow’ కార్యక్రమం నిర్వహించారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి పర్యావరణహిత మట్టి గణేశ్ విగ్రహాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వినాయక చవితిని భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు

Comments

G
Loading comments...