వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ విగ్రహాల ఆర్భాటాలకు స్వస్తి పలికి గుమస్తానగర్ యువత ఆదర్శంగా నిలిచారు. 26వ వార్డు శ్రీ విద్యా వినాయక ఉత్సవ సమితి 41వ వార్షికోత్సవం సందర్భంగా పెద్దల సూచనతో 7 అడుగుల గంగా మట్టి గణపతిని ప్రతిష్ఠిస్తున్నారు.
నిమజ్జన సమయంలో పర్యావరణానికి హాని కలగకుండా మట్టి విగ్రహాన్ని ఎంచుకున్న కమిటీ నిర్ణయాన్ని కాలనీవాసులు, స్థానికులు ప్రశంసిస్తున్నారు.
Comments
Loading comments...

