Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రభుత్వం కృషి: సీఎం

Follow Udayam on Google
Madhu Sep 27, 2026 8:20 PM ములుగుGeneral
పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రభుత్వం కృషి: సీఎం - Udayam
రామప్ప, వరంగల్, యాదాద్రి, భద్రాద్రి, అలంపూర్, మేడారం, హైదరాబాద్‌లోని చారిత్రక కట్టడాలను సమగ్రంగా అభివృద్ధి చేసి దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ సహజ, సాంస్కృతిక, చారిత్రక, ఆధ్యాత్మిక సంపదను ప్రపంచ పర్యాటక పటంలో ఉన్నత స్థానంలో నిలపడం ప్రభుత్వ సంకల్పమన్నారు.

Comments

G
Loading comments...