Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పర్యాటకులకు తారసపడిన పెద్దపులి

Follow Udayam on Google
Udayam Desk Oct 02, 2026 7:59 PM నాగర్ కర్నూల్General
నాగర్‌కర్నూల్ జిల్లాలోని నల్లమల అడవుల్లో పెద్దపులి పర్యాటకులకు కనిపించింది. గుండం సమీపంలో సఫారీ సమయంలో పులి తారసపడటంతో పర్యాటకులు ఆనందం వ్యక్తం చేశారు. దాని దృశ్యాలను తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు.

Comments

G
Loading comments...