Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పర్యాటక రంగంలో కోటపల్లి మండలం మరింత అభివృద్ధి చెందాలి

Follow Udayam on Google
కిందొడ్డి అంజయ్య Sep 29, 2026 6:27 PM వికారాబాద్General
పర్యాటక రంగంలో కోటపల్లి మండలం మరింత అభివృద్ధి చెందాలి  - Udayam
వికారాబాద్ జిల్లా కోటపల్లి మండలాన్ని పర్యాటక రంగంలో మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు, బీజేపీ పార్లమెంటరీ పార్టీ విప్ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. కోటపల్లి మండలంలోని లింగంపల్లి, బుగ్గాపురం గ్రామాలతో పాటు కోటపల్లి మండల కేంద్రంలో సుమారు రూ.50 లక్షల MP LADS నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను స్థానిక నాయకులు అధికారులతో కలిసి ప్రారంభోత్సవాలు చేశారు

Comments

G
Loading comments...