వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణను అంతర్జాతీయ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజాభవన్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
టెంపుల్, ఎకో, హిల్ టూరిజం సర్క్యూట్ల అభివృద్ధి, PPP ప్రాజెక్టులు, రామప్పలో మౌలిక వసతులు, తెలంగాణ దర్శిని అమలుపై అధికారులకు సూచనలు చేశారు.
Comments
Loading comments...

