Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Sep 09, 2026 6:51 PM ఆదిలాబాద్General
పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు - Udayam
ఆదిలాబాద్‌ జిల్లాల్లో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసి సందర్శకులకు మెరుగైన వసతులు కల్పించాలని రాష్ట్ర యువజన, పర్యాటక, సాంస్కృతిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. తాగునీరు, మరుగుదొడ్లు, రవాణా, పార్కింగ్‌, భద్రత, పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని సూచించారు. కలెక్టర్‌ రాజర్షి షా పాల్గొని అవసరమైన చర్యలు చేపడతామన్నారు.

Comments

G
Loading comments...