వార్తలకు తిరిగి వెళ్లండి

సాలూరు RTC కాంప్లెక్స్ ప్రయాణికులతో రద్దీగా ఉంది. ఆదివారం వివిధ ప్రాంతాలకు వెళ్లడానికి కాంప్లెక్స్ ప్రయాణికులతో కిటకిట లాడుతుంది. ప్రధానంగా స్త్రీ శక్తి పథకం ఉండటం వలన మహిళా ప్రయాణికులు అధిక సంఖ్యలో ఉన్నారు.
ప్రయాణికులు సంఖ్య పెరిగినప్పటికీ బస్సులు పెంచకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని ప్రయాణికులు వాపోయారు. అధికారులు స్పందించి బస్సులు సంఖ్య పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

