Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రయాణికులకు బస్ షెల్టర్ లేక అవస్థలు

Follow Udayam on Google
Saychi kumar Aug 23, 2026 11:54 AM కామరెడ్డిGeneral
ప్రయాణికులకు బస్ షెల్టర్ లేక అవస్థలు - Udayam
నిజాంసాగర్ మండలం బొగ్గుగుడిసె వద్ద బస్టాండ్ లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సు కోసం రోడ్డుపైనే నిల్చోవాల్సి వస్తోంది. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ బస్సుల కోసం ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. మహిళలు వృద్ధులు చిన్నారులు మరింత ఇబ్బందులు పడుతున్నారని ప్రయాణికులు వాపోయారు.అధికారులు వెంటనే స్పందించి బొగ్గుగుడిసె వద్ద బస్టాండ్ నిర్మించాలని వారు కోరుతున్నారు.

Comments

G
Loading comments...