Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రయాణికులకు అసౌకర్యంపై కఠిన చర్యలు

Follow Udayam on Google
B RAJESH Sep 01, 2026 4:19 PM విజయనగరంGeneral
ప్రయాణికులకు అసౌకర్యంపై కఠిన చర్యలు - Udayam
ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని పట్టణ సీఐ కె.నారాయణరావు అన్నారు. బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్ లో పోలీస్ విజిబుల్ నిర్వహించారు. ప్రయాణికులను వేధించిన, అసౌకర్యంగా తాకిన కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ కు దూరంగా ఉండాలన్నారు. చోరీలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...