వార్తలకు తిరిగి వెళ్లండి

పర్వతాపూర్ లో ఉచిత మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ బోయ అశోక్ ప్రారంభించారు. ప్రతి కుటుంబం ఇంటికొక మొక్క నాటి, సంరక్షించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ దామోదర్ రెడ్డి, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పచ్చని పర్యావరణమే లక్ష్యంగా గ్రామాన్ని తీర్చిదిద్దాలని సర్పంచ్ పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

