వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్యేక వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని లక్షెట్టిపేట మండలం దౌడెపల్లి గ్రామంలో వెంకట్రావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ సమత తెలిపారు.
గురువారం గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి ప్రజల నుండి రక్తనమూనాలు సేకరించి ల్యాబ్ కు పంపారు. అలాగే వృద్ధులకు, వ్యాధిగ్రస్తులకు బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, ప్రజలు ఉన్నారు.
Comments
Loading comments...

