Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్యేక డ్రైవ్ ను జయప్రదం చేయండి : జడ్పీ సీఈవో

Follow Udayam on Google
Mohammad Sep 25, 2026 10:31 AM అనంతపురంఆంధ్రప్రదేశ్
ప్రత్యేక డ్రైవ్ ను జయప్రదం చేయండి : జడ్పీ సీఈవో - Udayam
దసరా సంబరం స్వచ్ఛత అంబరం పేరిట జిల్లాలో నెలరోజులపాటు నిర్వహించే ప్రత్యేక డ్రైవ్ ను జయప్రదం చేయాలని అధికారులకు జడ్పీ సీఈవో విజయలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేటి నుంచి అక్టోబర్ 24 వరకు జిల్లాలోని అన్ని మండలాలలో పొడి చెత్తను సేకరించి ప్రజలకు నిత్యవసర సరుకులను అందజేయాలని అధికారులకు సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Comments

G
Loading comments...