Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్యేక అలంకరణలో బల్కంపేట ఎల్లమ్మ

Follow Udayam on Google
Girish Bidkar Aug 22, 2026 7:30 AM హైదరాబాద్General
ప్రత్యేక అలంకరణలో బల్కంపేట ఎల్లమ్మ - Udayam
శ్రావణ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు కన్నులపండువగా నిర్వహించారు. వేకువజాము నుంచే మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. పూల అలంకరణలో మెరిసిన ఎల్లమ్మ తల్లికి వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక అర్చనలు, పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

Comments

G
Loading comments...