Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలి: DAO

Follow Udayam on Google
Udayam Desk Sep 10, 2026 11:23 AM పల్నాడు General
ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలి: DAO - Udayam
మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయాధికారి జగ్గారావు సూచించారు. ఈపూరు మండలం ఎ.ముప్పాళ్లలో బుధవారం ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ప్రస్తుత పంటల సాగు పరిస్థితులను పరిశీలించి పలు సూచనలు చేశారు.

Comments

G
Loading comments...