Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

PRTU TS కృష్ణ మండల అధ్యక్షుడిగా శివరాజ్

Follow Udayam on Google
Kumar Sep 30, 2026 4:51 PM నారాయణపేటGeneral
PRTU TS కృష్ణ మండల అధ్యక్షుడిగా శివరాజ్ - Udayam
కృష్ణ మండల కేంద్రంలో నిర్వహించిన PRTU TS మండల సమావేశంలో సంఘ గౌరవాధ్యక్షుడిగా యన్‌. శివరాజ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యుల ఏకగ్రీవ తీర్మానం మేరకు ఎన్నిక నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియను జిల్లా అధ్యక్షుడు వై. జనార్దన్‌రెడ్డి, రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు పి. నరేందర్‌ ముఖ్య అతిథులుగా హాజరై పూర్తి చేశారు.

Comments

G
Loading comments...