Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్తిపాడులో రూ.1500 కోట్లతో అభివృద్ధి పనులు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 15, 2026 1:58 PM గుంటూరుGeneral
ప్రత్తిపాడులో రూ.1500 కోట్లతో అభివృద్ధి పనులు - Udayam
ప్రత్తిపాడు నియోజకవర్గంలో రూ.1500 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలిపారు. ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ.. గుంటూరు ఛానల్ విస్తరణ, రూ.524 కోట్లతో అమృత్-2 మంచినీటి ప్రాజెక్టు తెచ్చామన్నారు. 'సూపర్ సిక్స్' ద్వారా పేదలకు మేలు జరుగుతోందని, 'మీరు సైతం నేను' కార్యక్రమంతో ప్రజలందరూ ప్రగతిలో భాగస్వాములు కావాలని కోరారు.

Comments

G
Loading comments...