వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్తిపాడు మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీటమునిగిన పంట పొలాలను వ్యవసాయ శాఖ అధికారి జోకా అమృత పరిశీలించారు.
పొలాల్లో నిలిచిన నీరు, పంటల పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు సేకరించారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని, పంటలకు నష్టం వాటిల్లకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

