వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్తిపాడులో జరుగుతున్న ఎడ్ల బండలాగుడు పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి. మార్కాపురానికి చెందిన ఏరువ అభిష్ట భార్గవ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డికి చెందిన ఎడ్ల జత 3,360అడుగులు లాగి తొలి స్థానంలో నిలిచింది.
పలు ఎడ్ల జతలు సమానంగా 3,600అడుగుల దూరాన్ని లాగడంతో నిర్వాహకులు బహుమతులను సమానంగా పంచారు. 5వ స్థానంలో శకుంతలమ్మ, 6వ స్థానంలో బాలన్న ఎడ్ల జతలు నిలిచాయి
Comments
Loading comments...

