Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్తిపాడులో అల్పపీడన ప్రభావంతో దంచికొడుతున్న వర్షం

Follow Udayam on Google
Sathish Sep 24, 2026 9:58 AM కాకినాడGeneral
అల్పపీడన ప్రభావంతో ప్రత్తిపాడు మండలంలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాలు కారణంగా రోడ్లపై నీరు వచ్చి చేరుతోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఈ వర్షాలు వ్యవసాయ పొలాల్లో అధికంగా నీరు నిలిచిపోవడంతో పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Comments

G
Loading comments...