Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్తిపాడులో న్యాయవాదుల ఆందోళన

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 6:44 PM కాకినాడGeneral
ప్రత్తిపాడులో న్యాయవాదుల ఆందోళన - Udayam
బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ మనన్‌ కుమార్‌ మిశ్రా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రత్తిపాడు కోర్టు వద్ద ఐలాజ్‌ న్యాయవాదులు బుధవారం ధర్నా చేశారు. అవినీతి, ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. లా విద్యార్థులపై బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేశారని నిరసన వ్యక్తం చేశారు. ఐలాజ్‌ దేశవ్యాప్త పిలుపులో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శివ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...