Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్తిపాడు మండలంలో 17 నుంచి ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 15, 2026 8:35 AM గుంటూరుGeneral
ప్రత్తిపాడు మండలంలో 17 నుంచి ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు - Udayam
ప్రత్తిపాడు మండలంలో ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో కే. శివపార్వతి చెప్పారు. ఈ నెల 17న గొట్టిపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో, 18న యనమదల జడ్పీ ఉన్నత పాఠశాల, 19న చినకొండ్రుపాడు, 20న పాత మల్లాయపాలెం పాఠశాలలో శిబిరాలు ఉంటాయని ఎంపీడీవో పేర్కొన్నారు.

Comments

G
Loading comments...