వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ జిల్లా సమగ్ర శిక్షా అభియాన్(ఎస్‌ఎస్‌ఏ) అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ వి.వి.వి. సత్యనారాయణ మండల ప్రత్యేక అధికారిగా గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మండల అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు.
సంక్షేమ, అభివృద్ధి పథకాలు అర్హులకు సకాలంలో అందేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజా సమస్యలను గుర్తించి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు
Comments
Loading comments...

