వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతిపక్షాలు అభివృద్ధి ప్రాజెక్టులపై పదేపదే ఫిర్యాదులు చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. గుజరాత్‌లోని వడోదరలో రూ.35 వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
నెహ్రూ పోర్టు నుంచి వడోదరకు డబుల్ డెకర్ కంటెయినర్ రైలు ద్వారా 250 ట్రక్కుల సామగ్రిని తరలించవచ్చని మోదీ తెలిపారు. ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసిన అధికారులను ప్రశంసించారు.
Comments
Loading comments...

