వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీ అసెంబ్లీకి వస్తే అన్ని సమస్యలపై చర్చిద్దామని సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్‌ను ఉద్దేశించి అన్నారు. ప్రతిపక్ష హోదా తాను ఇచ్చేది కాదని, ప్రజలే ఇస్తారని పేర్కొన్నారు.
10 శాతం సీట్లు గెలిస్తే ప్రతిపక్ష హోదా వస్తుందని, 2019లో తమకు 23 సీట్లు వచ్చినప్పుడు ఐదుగురిని లాగేస్తే హోదా ఉండదంటూ ఎగతాళి చేశారని గుర్తుచేశారు.
Comments
Loading comments...

